
అయితే నాగార్జున మాత్రం ఆ ట్రోలింగ్ ని సైలెంట్ గానే తిప్పి కొట్టేశారు . ఇద్దరి పిల్లలకి పెళ్లి చేసి లైఫ్లో సెటిల్ చేయడమే కాదు అక్కినేని హీరోలు అసలు 100 కోట్ల క్లబ్ లోకి చేరలేరు అన్న కామెంట్స్ ని కూడా తిప్పికొట్టేశారు. అప్పుడు నాగ చైతన్య రీసెంట్గా నాగార్జున ఇద్దరు కూడా 100 కోట్ల క్లబ్ లోకి చేరి చూపించారు. రీసెంట్ గానే అక్కినేని నాగ చైతన్య "తండేల్" సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది.
ఆ తర్వాత నాగార్జున నటించిన "కుబేర" సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది అక్కినేని ఫ్యామిలీ . ఇలా బ్యాక్ టు బ్యాక్ శుభకార్యాలు మంచి విషయాలు జరుగుతున్న శుభ సంధర్భంగా అందరికీ ఒక బిగ్ పార్టీ ఇవ్వాలి అని నిర్ణయించుకుందట అక్కినేని ఫ్యామిలీ. నిజానికి తండేల్ హిట్ అవ్వగానే ఇవ్వాలి అనుకున్నారట. కానీ బ్యాక్ టు బ్యాక్ అఖిల్ పెళ్లి ఉండడం అఖిల్ పెళ్లి పనుల్లో బిజీ అవ్వడంతో అది పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది . ఇప్పుడు "కుబేర" సినిమా రిలీజ్ అవ్వడం ఆ సినిమా హిట్ అవ్వడం నాగార్జున క్యారెక్టర్ కి మంచి మార్కులు పడడం 100 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడంతో ఇప్పుడు ఇంట్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారట . సినీ ఫ్యామిలీకి సంబంధించిన అందరూ ఈ ఫంక్షన్ కి రాబోతున్నారట. నాగార్జునకి బాగా క్లోజ్ గా ఉండే పొలికల్ పర్సన్స్ కూడా ఈ పార్టీలో కనిపించబోతున్నారట . అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ పార్టీని అరేంజ్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది . దీంతో సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీలో మరో ఫంక్షన్ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . నాగార్జునకి ఫుల్ గుడ్ టైం స్టార్ట్ అయింది అంటూ పొగిడేస్తున్నారు. ఇద్దరు కోడళ్ళతో కలకలాడిపోతుంది ఇల్లు అంటూ సరదా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు..!!