సోషల్ మీడియాలో హీరోయిన్లు, సెలెబ్రేటీలు తరచుగా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. వారు షేర్ చేసే ఫోటోల వల్ల చాలామంది నెటిజన్స్ సోషల్ మీడియాలో వాళ్ళపై అసభ్య కామెంట్లు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఇలాంటి అసభ్యకర ట్రోలింగ్ కి గురైంది యాంకర్. ఆ యాంకర్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేయడంతో ఆ ఫోటోలు చూసిన కొంతమంది ఆకతాయిలు అసభ్యకర కామెంట్లతో ట్రోలింగ్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ యాంకర్ ఎవరు.. ఎందుకు ఆమెపై ఈ ట్రోలింగ్ జరుగుతుంది అనేది చూస్తే.. సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురవుతున్న యాంకర్ ఎవరో కాదు విష్ణు ప్రియ.. పోవే పోరా షో ద్వారా ఇండస్ట్రీలోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన విష్ణు ప్రియా ఆ తర్వాత పలు షోలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. 

ఇలా బిగ్ బాస్ లోకి వెళ్లి బిగ్ బాస్ లో సీరియల్ యాక్టర్ పృథ్వీ రాజ్ తో సన్నిహితంగా ఉంటూ ఆయనతో ప్రేమాయణం నడిపించింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో పృధ్వీరాజ్ విష్ణు ప్రియలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. అయితే అలాంటి విష్ణు ప్రియ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయి బయటికి వచ్చాక కూడా పలు షోలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ విషయం పక్కన పెడితే.. ఎప్పుడు హాట్ హాట్ ఫోటోలు పెడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండే విష్ణు ప్రియ తాజాగా పెట్టిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కి గురవుతుంది.

అయితే విష్ణు ప్రియ పెట్టిన ఆ పోస్టులో ఏముందంటే.. విష్ణు ప్రియ కి సంబంధించిన హాట్ ఫోటోలు..ఆ ఫోటోలలో విష్ణుప్రియ పింక్ కలర్ సారీ కట్టుకొని ఉంది.అయితే పింక్ కలర్ సారీ ఫోటోలలో విష్ణు ప్రియ పైట పక్కకు జరిపి పూర్తిగా హాట్ షో చేసింది. అయితే ఇందులో విష్ణుప్రియ చాలా వల్గర్ గా కనిపించడంతో చాలామంది నెటిజన్లు వల్గర్ కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది ఏమో ప్రైవేట్  పార్ట్స్ పై అసభ్యగా ట్రోలింగ్ చేస్తున్నారు.అందులో కొబ్బరి బోండాలు చాలా బాగున్నాయి అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెడితే  ఇంకో నెటిజన్ ఏమో బొడ్డు చాలా బాగుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: