
అయితే రెండు రోజుల క్రితం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వెంకట్ ఆపరేషన్ కోసం రూ. 50 లక్షలు డొనేట్ చేసినట్టు విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాతే అది ఫేక్ అని స్పష్టమైంది. ఇలాంటి తరుణంలో ఫిష్ వెంకట్ ను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా సోమవారం ఆసుపత్రికి వెళ్లి వెంకట్ ను పరామర్షించారు. అలాగే వెంకట్ చికిత్స ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని అతని కుటుంబానికి శ్రీహరి హామీ ఇచ్చారు.

ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు