
అందుకు ఉదాహరణగా తాజాగా కరీనా కపూర్ షేర్ చేసిన బికినీ ఫోటోషూట్లను చూస్తే అర్థమవుతుంది. గతంలో జీరో సైజుతో అందరినీ ఆకట్టుకున్న కరీనాకపూర్ ఇప్పుడు మరొకసారి మార్క్ స్విమ్ సూట్ లో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపేల కనిపిస్తోంది. ఈ దుస్తులను కరీనా లుక్స్ కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి. గోధుమ రంగు బ్లాక్ కలర్ మిక్స్డ్ గా స్విమ్మింగ్ షూట్ ధరించి తన అందాలతో ఇసుకలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ కొత్త లుక్స్ పైన అభిమానులు లవ్ ఎమోజి ఫైర్ ఎమోజిలతో తెగ వైరల్ గా చేస్తున్నారు.
వామ్మో వివాహమై పిల్లలున్నప్పటికీ కూడా కరీనాకపూర్ తగ్గలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కరీనా కపూర్ ఎప్పుడూ కూడా సహజంగా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అందుకే కరీనాకపూర్ నాచురల్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. ఈ వెకేషన్ లో కరిగిన కపూర్ భర్త సైడ్ పిల్లలు కూడా వెళ్లినట్లుగా కనిపిస్తోంది. కరీనా చివరిగా క్రూ అనే చిత్రంలో నటించింది. ఇందులో టబు, కృతి సనన్ తో పోటీపడి మరి నటించింది. అలాగే పలు చిత్రాలలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్న కరీనాకపూర్ ప్రస్తుతం ధాయ్రా అనే చిత్రంలో నటిస్తున్నది ఇందులో పృథ్వీరాజ్ సుకుమారం హీరోగా నటిస్తున్నారు.