"నాగచైతన్య" ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్ద స్టార్స్ ఉన్న ఎంతో పెద్ద పెద్ద స్ధానం సంపాదించుకుని ..పాన్ ఇండియా స్టార్స్ గా మారిన హీరోల పేరు కన్నా ఈయన కి ఉన్న స్పెషాలిటీ మాత్రం వేరే  లెవల్ . చాలా సాఫ్ట్ .. చాలా నిజాయితీగా.. తన సినిమాలు చేసుకోబోయే హీరో . మరీ ముఖ్యంగా నాగచైతన్య పై సోషల్ మీడియాలో ఎంత నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు . సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు నాగ చైతన్య గురించి నెగిటివ్ గా మాట్లాడుకుంటుంటారు .. కొంతమంది ఆకతాయిలు.
 

అయినా సరే నాగచైతన్య మాత్రం అలా నెగిటివ్ ట్రోలింగ్ పై సీరియస్ అయినా సందర్భాలు లేనే లేవు. చాలా కూల్ గా ఏ విషయం అయినా తీసుకొని లైఫ్ ని ముందుకు  తీసుకెళ్తూ ఉంటాడు.  ప్రెసెంట్ నాగచైతన్య తన 24వ సినిమా కోసం బిజీ బిజీగా కనిపిస్తున్నాడు.  త్వరలోనే నాగచైతన్య తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అన్న టాక్ ఫిలిం సర్కిల్స్ లో బాగా వినిపిస్తుంది.  అయితే ఈ సినిమాలో హీరోయిన్లు శోభిత ధూళీపాళ్లని చూస్ చూసుకున్నారట డైరెక్టర్ .



నాగచైతన్య కూడా అందుకు ఓకే చేశారట . గతంలో హీరోయిన్ సమంతని నాగచైతన్య సినిమాలో  హీరోయిన్గా చూస్ చేసుకున్నాడు . మజిలీ సినిమాతో శివ నిర్వాణ మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన భార్యను శోభిత ధూళిపాళ్ల ఈ సినిమాలో ఫిక్స్ చేసుకున్నారట . ఈ సినిమా కూడా పూర్తి లవ్ స్టోరీ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ ఆధారంగా జరగకబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో ఓ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే వార్త బాగా హైలెట్గా మారింది. కొంతమంది మాత్రం శోభితతో వద్దు  ఈ సినిమాలో వేరే హీరోయిన్ పెట్టుకోండి అంటూ సజెస్ట్ చేస్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే డైరెక్టర్ శివ నిర్వాణ - నాగచైతన్య - సమంత కలిసి ఉన్నప్పుడు ఇద్దరితో కలిసి సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.  విడిపోయిన తర్వాత సమంతతో "ఖుషి" అనే సినిమా కూడా తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు నాగచైతన్యతో సినిమా తెరకెక్కింబోతున్నాడు . లక్  కలిసి వస్తే ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అంటున్నారు సినీ ప్రముఖులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: