టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ను ఏర్పరచుకున్న నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన తాజాగా కింగ్డమ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని జూలై 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో మంచి వ్యూస్ , లైక్స్ లభించాయి.

సినిమా ట్రైలర్ కి విడుదల ఆయన 24 గంటల సమయంలో 6.10 మిలియన్ వ్యూస్ , 276.2 కే లక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ ట్రైలర్ కు విడుదల అయిన 24 గంటల్లో మంచి వ్యూస్ , లైక్స్ లభించాయి అని చెప్పవచ్చు. కింగ్డమ్ సినిమాను జూలై 31 వ తేదీన తెలుగు తో పాటు తమిళ్ , హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. గతంలో విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ లైగర్ ట్రైలర్ కు 24 గంటల్లో అదిరిపోయే రేంజ్ వ్యూస్ , లైక్స్ లభించాయి. లైగర్ మూవీ ట్రైలర్ కి 24 గంటల్లో వచ్చిన వ్యూస్ , లైక్స్ పోలిస్తే ఈ సినిమా ట్రైలర్ కు కాస్త తక్కువ వ్యూస్ , లైక్స్ లభించాయి అని చెప్పవచ్చు.

దానితో కింగ్డమ్  సినిమాపై మంచి అంచనాలు ఈ మూవీ ట్రైలర్ కు లైగర్ రేంజ్ వ్యూస్ , లైక్స్ లభించకపోవడానికి ప్రధాన కారణం విజయ్ ఈ మధ్య నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొట్టడమే అని , ఆయన నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ కావడంతో ఈ సినిమా ట్రైలర్ కి 24 గంటల్లో వ్యూస్ లైక్స్ కాస్త తక్కువ వచ్చాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఎలాంటి టాక్ని తెచ్చుకొని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd