హీరోయిన్ ఏజ్ 43 ఏళ్లు.. కానీ 43 ఏళ్లయినా సరే తరగని అందంతో హాట్ హాట్ ఫొటోస్ తో సోషల్ మీడియా లో ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ఈ హీరోయిన్ నాగార్జున తో రొమాన్స్ చేసి నాగచైతన్య కు కోడలుగా నటించింది. ఇదేంటి నాగచైతన్య తో రొమాన్స్ చేసి నాగార్జున కి కోడలుగా నటించాలి కానీ ఇక్కడ రివర్స్ ఉంది ఏంటి.. ఆ హీరోయిన్ ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ నటి శ్రియా శరన్. ఇష్టం అనే సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోలతో ఆడిపడింది. 

అలా వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, ఎన్టీఆర్, తరుణ్, మహేష్ బాబు, రవితేజ, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో జత కట్టింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ నాగార్జున తో కలిసి నేనున్నాను, బాస్, మనం, సంతోషం వంటి సినిమాల్లో చేసింది. అయితే ఇదంతా ఓకే గానీ నాగచైతన్యకు కోడలుగా ఎక్కడ నటించింది అని మీకు డౌట్ రావచ్చు. ఇక నాగచైతన్య, నాగార్జున, నాగేశ్వరరావు ముగ్గురు కలిసి నటించిన మనం సినిమా అందరూ చూసే ఉంటారు.

ఈ సినిమాలో నాగార్జున భార్య పాత్ర లో శ్రియ నటించింది. ఏఎన్ఆర్ నాగార్జున కొడుకుగా నటించగా.. నాగార్జున నాగచైతన్య కొడుకుగా నటించారు. అలా మనం సినిమాలో నాగచైతన్యకు నాగార్జున కొడుకు అయితే ఆయన భార్య కోడలు అవుతుంది కదా.. ఇక తాజాగా శ్రియా శరన్ శారీలో ఉన్న కొన్ని హాట్ ఫోటోలను నెట్టింట షేర్ చేయడంతో చాలామంది నెటిజన్స్ 40 ఏళ్లు పైబడినా కూడా ఈ హీరోయిన్ అందం ఇసుమంతా కూడా తగ్గలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: