
విజయ్ ఒక జోకర్ .. జోకర్ గానే ఆయన నడుచుకుంటున్నారని .. అందువల్ల ఆయన్ని తప్పుపట్ట రాదని వెల్లడించింది . సర్కస్ కు పోయిన వారిని వేలెత్తి చూపాలని వెల్లడించారు . అయితే ఈ పోస్ట్ చేసిన కాసేపటికి దానిని తొలగించినప్పటికీ అప్పటికే అది కాస్త సామాజిక మధ్యమాలలోకి హల్చల్ చేస్తుంది . ఇదిలా ఉండగా కారూర్ దుర్ఘటనలో మృతి చెందిన కొంతమంది కుటుంబంలో విజయ్ సోమవారం రాత్రి మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడటం జరిగింది .
జరిగిన నష్టం పోర్చలేదు లేనిదని కానీ జీవితాంతం తాను అండగా ఉంటానని విజయ్ వారిని ఓదార్చడం జరిగింది . అయితే విజయ్ మరియు శృతిహాసన్ జంటగా గతంలో పులి అనే చిత్రంలో కలిసి నటించడం జరిగింది . ఆ సమయంలో అయినా శృతిహాసన్ విజయ్ను అర్థం చేసుకోలేక పోయిందా అంటూ విజయ అభిమానులు వాపోతున్నారు . ఏదేమైనా ప్రెసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు . మరి ఈ విషయంపై విజయ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి .