తెలుగు ఇండస్ట్రీలో మహానటులుగా వెలిగిపోయిన హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఇండస్ట్రీలో ఈయన వారసులుగా ఎంతో మంది హీరోలు ఇప్పుడు వస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున తర్వాత ఆయన మనవలు సుమంత్, సుశాంత్, నాగచైతన్య,నిఖిల్ హీరోలుగా వచ్చారు.
అక్కినేని నాగేశ్వరరావు తన కుటుంబం అంటే ఎంతో అభిమానించేవారు..ప్రేమించేవారు. సమయం చిక్కినప్పుడల్లా కుటుంబ సభ్యులతో గడిపేవారట. ఆయన మనవలు, మనవరాళ్లతో ఎంతో ఆనందంగా గడిపేవారట. అక్కినేని నాగేశ్వరరావు కూతురు నాగసుశీల తనయుడు సుశాంత్ ని ఎత్తుకొని ఉన్న అరుదైన ఫోటో మీకోసం..