ఏక్ నిరంజన్ గాళ్... కత్తి లాంటి కంగనా రనావత్... ఫుల్ జోష్ లో వుంది! ఎందుకు అంటే ఆన్సర్ ఈజ్... క్వీన్! అవును క్వీన్ మూవీ సక్సెస్ తరువాత ఈ బ్యూటీ క్వీన్ క్లౌడ్ నైన్ పై వుంది. అయితే, మొన్నటికి మొన్న క్వీన్ గా వచ్చిన కంగ్నా త్వరలో రాణిగా రాబోతోంది! బట్ బీ అలెర్ట్.... ఈ రాణి మీరు ఇమాజిన్ చేసుకునే సాఫ్ట్ అండ్ టెండర్ టైపు కాదు! షీ ఈజ్ రివాల్వర్ రాణి! దీనికి సంబంధించిన డిటైల్స్ ను ఏపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. రీసెంట్ గా క్వీన్ అంటూ బాక్సాఫీస్ వద్దకొచ్చిన మిస్ రనావత్ ను ఆడియన్స్ భీభత్సంగా ఆదరించారు. ఎప్పుడూ హాట్ హాట్ గా అల్లాడించే కంగ్నా ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. తాను షో పీస్ మాత్రమే కాదని.... థియేటర్ లో షో నడిపించగలిగే యాక్ట్రస్ అని నిరూపించుకుంది. క్వీన్ సూపర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న కంగ్నా త్వరలోనే మరో బాక్సాఫీస్ బ్యాటిల్ ఎదుర్కోబోతోంది. క్వీన్ గా జనం ముందుకి వచ్చిన వెంటనే రాణిగా రాబోతోంది! క్వీన్ , రాణి రెండూ ఒకటేగా ఆనకండి! ఈసారి రివాల్వర్ రాణిగా.... యాక్షన్ స్టార్ గా వస్తోంది! రివాల్వర్ రాణి సినిమా కథ కూడా చాలా వెరైటీగా వుంటుందట! అయితే, ఇంకా అదంతా సస్సెన్సే! రిలీజైతేనే తెలుస్తుంది! కాని, ఒక్క విషయం మాత్రం కంగనా క్లియర్ గా చెబుతోంది! రివాల్వర్ రాణి సినిమా చూశాక తనని పెళ్లి చేసుకుందామని కలలు కనేవారు హడలిపోయి... ఆ ఆలోచన మానేస్తారట! కంగనా రనావత్ నటించిన రివాల్వార్ రాణి మూవీ ట్రైలర్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: