అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిగ్ డిబేట్ లో పాల్గొన్న ట్రంప్ భారత్ ప్రస్తావన తీసుకొచ్చారు, భారత్ ,రష్యా,   చైనా అక్కడ పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయన్న ట్రంప్ ఆదేశాలు పర్యావరణం పై శ్రద్ధ చూపడం లేదని ట్రంపు తన ఆవేదన వ్యక్తం చేశారు.... కానీ అమెరికాలో కాలుష్యం ఇంకా పరిణామాల పై పూర్తి శ్రద్ధ తీసుకుంటున్నామని  ట్రంప్ వ్యక్తం చేశారు... ప్యారిస్ పర్యావరణ ఒప్పందం ఏకపక్షంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు..

దాని నుండి వైదొలగడంని సమర్ధించుకున్నారు ట్రంప్....అయితే  ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంకా డెమోక్రాటిక్ పార్టీకి సంబంధించిన అధికార రైతులో ఉన్న బిడెన్ మధ్యలో ఈ డిబేట్ జరిగింది....ఈ డిబేట్ లో ఒకరి పై ఒకరు బురద జరుపుకున్నారు ముందుగా ఈ డిబేట్ లో మొదట అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపిక లో వచ్చినా  అవకతవకలు గురించి ప్రస్తావించారు దాని పై బిడెన్ తీవ్రంగా విమర్శించారు...... ఇప్పటికే అమెరికాలో ఎన్నికలు ప్రారంభమయ్యాయని బిడెన్ పేర్కొన్నారు... ఇక నువ్వు కుర్చీ దిగే సమయం వచ్చిందని  బిడెన్ ట్రంప్ కి   చెప్పనే చెప్పారు ....  అలాగే ఇప్పటికీ వేలమంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అని  బిడెన తెలిపారు .  ఒబామా కేర్ పాలసీ  ట్రంపు నాశనం చేశారని బడెన  అని పేర్కొన్నారు .

ట్రంపు మాట్లాడుతూ గత ఎన్నికల్లో గెలిచింది అందుకే మాకు న్యాయమూర్తుల ఎంపికపై  తమ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు.తనను మూడేళ్ల కోసం అమెరికన్లు నన్ను ఎంచుకో లేదని దీటుగా సమాధానం ఇచ్చారు .అధ్యక్షుల అభ్యర్థి అర్హత రేసు వేడి వేడి లో కొనసాగుతుంది . ఒబామా కేర్ ప్రత్యామ్నాయం ఎందుకు తీసుకురాలేదని ట్రంప్ నిలదీశారు డెమోక్రాట్లు .దీంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు అని చెప్పుకుంటూ వచ్చారు.మళ్లీ ట్రంపు విమర్శిస్తూ అమెరికాలో మేము మంచి వైద్యం అందిస్తున్నామని ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు వీరిద్దరి మధ్య ఎన్నికల రేసు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా చూస్తోంది. మరి చూడాలి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.....???

మరింత సమాచారం తెలుసుకోండి: