భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదులు పహాల్ గామ్ లో జరిపిన అటాక్ తర్వాత ఎన్నో సంచలనం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతుంది. ముఖ్యంగా ఎప్పుడు యుద్ధం వచ్చిన భారతీయులందరూ సిద్ధంగా ఉండాలి అని చెబుతోంది. అలాగే త్రివిధ దళాలకి అలెర్ట్ గా ఉండాలని ఆదేశాలు జారీ చేస్తుంది.అంతేకాకుండా భారతదేశంలో పాకిస్థానీయులు ఒక్కరు కూడా ఉండకూడదని తేల్చి చెప్పి ఇక్కడి నుండి తక్షణమే వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో ఎంతోమంది భారత్ తో జీవనం కొనసాగించే పాకిస్తానీయులు దేశం దాటి వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త విషయం బయటపడింది. అదేంటంటే 22 మంది పాకిస్తానీ అమ్మాయిలు భారతదేశంలోకి వచ్చి 100 మంది పిల్లలకు జన్మనిచ్చారట.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం పహల్ గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇండియన్స్,పాకిస్తానీలకు సంబంధించిన ప్రేమ, పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తానీ అమ్మాయిలు ఇండియన్ కుర్రాళ్లను ప్రేమించి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవడం,ఇండియన్ అబ్బాయిలు పాకిస్తానీ అమ్మాయిలను ప్రేమించి అక్కడ పెళ్లిళ్లు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక పాకిస్తాన్ నుండి వచ్చిన అమ్మాయిలు ఇండియన్ అబ్బాయిలను పెళ్లి చేసుకొని ఒక్కొక్కరు ఐదారుగురు పిల్లల్ని కంటున్నారు. అయితే తాజాగా భారత దేశంలోని మొరదాబాదులో ఒక సంచలన విజయం బయటపడింది.

 యూపీలోని మొరదాబాదులో దీర్ఘకాలిక వీసా మీద 22 మంది పాకిస్తానీ అమ్మాయిలు అక్కడికి వచ్చారట. ఇక భారతదేశానికి చెందిన అబ్బాయిలతో కలిసి దాదాపు 100 మంది పిల్లల్ని కన్నారట. అయితే ఈ విషయం ఇప్పుడు బయటపడడంతో ఇదే ప్రస్తుతం భారత్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ 22 మంది పాకిస్తానీ అమ్మాయిల కన్నా వందమంది పిల్లలకు భారత రాష్ట్ర ప్రభుత్వం కింద వచ్చే డబ్బులు, ఇతర సదుపాయాలు, కేంద్ర ప్రభుత్వం కిందనే చదువులు అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ 22 మంది అమ్మాయిలు అంటే ఒక్కొక్కరు ఐదారుగురి చొప్పున పిల్లల్ని కన్నా కూడా 100 మంది పిల్లలు పుడతారు. అసలు భారతదేశంలో ఈ కొత్త తరహా జిహాద్ ఏంటో అర్థం అవ్వడం లేదని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: