కొన్ని రోజుల క్రితం కొంత మంది ఉగ్రవాదులు అమాయకపు భారత ప్రజలను చంపివేశారు . ఆ తర్వాత వీరు పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాదులు అని తెలిసింది . దానితో భారత్ , పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాదులను నాశనం చేసేందుకు రంగం లోకి దిగింది . దాని తో ఒక్క సారిగా నిన్న రాత్రి భారత సైన్యం భారతీయులపై దాడి చేసి ప్రాణాలను తీసిన ఉగ్రవాదులను చంపే పనిని మొదలు పెట్టింది . దానితో అర్ధరాత్రి మొదలైన ఈ దాడి తెల్లారేసరికి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది . ఇక అనేక మంది ఉగ్రవాదులను భారత ఆర్మీ తుద ముట్టించింది.

దానితో పాకిస్తాన్ ఒక్క సారిగా షాక్ అయింది. ఇక పాకిస్తాన్ వారు మా దేశానికి సంబంధించిన వారు అయినా కూడా మాకు వారికి ఎలాంటి సంబంధం లేదు. వారు మా దేశాన్ని కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే వారు మాకు ఎంతో ఆర్థిక ఇబ్బందులను కలగజేశారు. అలాగే ఎంతో మంది పాకిస్థాన్ ప్రజలను కూడా వారు చంపేశారు. కానీ భారత్ దాడి చేసి వారిని చంపడం తప్పు అని చెప్పుకొచ్చింది. దానితో ప్రపంచం మొత్తం కూడా వారు ఉగ్రవాదులు. మీ దేశానికి కూడా ముప్పు చేస్తున్నారు. అలాగే భారతదేశానికి సంబంధించిన అనేక మంది ప్రాణాలను తీసేశారు.

దానితో వారు దాడి చేసి ఆ ఉగ్రవాదులను చంపేశారు. దానికి మీరు ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నారు. వారు మీ దేశానికి సంబంధించిన సామాన్య ప్రజలను చంపలేదు కదా ..? నిజమైన ఉగ్రవాదులను చంపారు. దానిని మీరు స్వాగతించాలి. అంతే కానీ దాన్ని నేను మీరు వ్యతిరేకించకూడదు అంటూ పాకిస్తాన్ పై ప్రపంచం మొత్తం వ్యతిరేకత చూపుతోంది. భారత్ తాజాగా ఉగ్రవాదులను చంపిన విషయంపై ఎంతో మంది ప్రజలు సంతోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: