ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల మధ్య అనేక సందర్భా లలో యుద్ధాలు జరిగాయి. చాలా సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధా లు జరిగినట్లయితే అందు లో ఆస్తి నష్టం కంటే కూడా ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే ది . ఓ రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగా యి అంటే ఒక్కో రోజుకు అనేక మంది చనిపోతూ ఉండే వారు . దానితో దేశంలో ఉన్న ప్రజలు కూడా అత్యంత భయానికి గురయ్యేవారు . కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి . ఏదైనా రెండు దేశాల మధ్య ఈ మధ్య కాలంలో జరిగిన యుద్ధాల లో ప్రాణనష్టం కంటే కూడా ఆస్తి నష్టం అధికంగా ఉంటుంది . దాని తో ఏదైనా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినట్లయితే ఆ దేశాలు ఆర్థికంగా యుద్ధాల అనంతరం అనేక కష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నాయి.

ఓ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినట్లయితే అందులో ఆర్థికంగా బలంగా ఉన్న దేశం ఎప్పుడు ముందంజలో ఉంటుంది. అదే ఆర్థికంగా వెనుకబడిన దేశం ఆ యుద్ధాల అనంతరం ఆర్థికంగా తీవ్ర కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు ప్రధాన కారణం యుద్ధాల వల్ల ప్రాణ నష్టం కంటే కూడా ఆస్తి నష్టం ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు యుద్ధాల అనంతరం అత్యంత తక్కువ సమయంలో కోరుకుంటూ ఉంటే అదే ఆర్థికంగా బలంగా లేని దేశాలు యుద్ధాల అనంతరం ఆర్థికంగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. దానితో ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల కంటే కూడా ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలపై యుద్ధాలు జరిగితే దాని ప్రభావం ఆ దేశాలపై చాలా కాలం ఉండే అవకాశం ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: