ఫహల్గం ఉగ్రదాడి తర్వాత ఇండియన్ ఆర్మీ ఎదురు దాడి చేసి మరి దీటుగా పాకిస్తాన్ కు బదిలిచ్చింది. ఒక్కసారిగా కాల్పుల విరమణ అనే కాళ్ళభేరానికి పాకిస్తాన్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అప్పటిదాకా భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణ పెద్దగా పట్టించుకోని అమెరికా కూడా ఉన్న పలంగా రంగంలోకి దిగి మరి రెండు దేశాల మధ్య సందీ కుదిరిచింది. అయితే ఇలా జరగడానికి ముఖ్య కారణం పాకిస్తాన్ అనుస్థావరాలను భారత్ క్షిపణులు తాకడం వల్లే ఇలా చేశారని అందుకు విశ్లేషకులు కూడా తెలియజేస్తున్నారు.


పాకిస్తాన్ అణుబాంబుకు ఎటువంటి పరిస్థితులలో కూడా ఇండియా భయపడే ప్రసక్తే లేదంటూ సంకేతాలను కూడా ఇచ్చారు. ఆ దాడులలో భారత్ కచ్చితత్వంతో నిర్వహించిన వాదనలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మే 9 అర్థరాత్రి 10వ తేదీన పాకిస్తాన్లో కీలకమైన వాయు సేనతో చాలా స్థావరాల పైన దాడులు చేశారంటూ భారత్ ప్రకటించింది. 11 వాయుసేన స్థావరాలను కూడా దెబ్బతీసినట్లుగా తెలియజేశారు భారత రక్షణ అధికారులు. అయితే ఇందులో ఒక దాడి న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ ప్రాంగణంలో జరిగినట్లుగా తెలుస్తున్నది.


అయితే పాకిస్తాన్ ప్రధాన బలం చెప్పుకొస్తున్నటువంటిది అన్వాస్త్రం అయితే దీని మీద దాడి చేస్తే పాకిస్తాన్ సైన్యం మొత్తం కూడా పోతుందని పాకిస్తాన్ పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుందని వెన్నులో వణుకు పుట్టి అమెరికాను ఆశ్రయించారనే విధంగా వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ అణ్వాయుధాల మీద దాడి చేశారు అంటే పాకిస్తాన్ ఆయుధాలు క్షణాలలో ధ్వంసం అవ్వగలదని సందేశం కూడా ఇచ్చినట్లుగా భారత్ తెలుస్తోంది. ఈ విషయాన్ని రాండ్ కార్పొరేషన్ కు చెందిన మిలటరీ వ్యవహారాలు నిపుణుడు డేరక్జే గ్రోస్మస్  తెలియజేశారు. దీని లక్ష్యంగా చేసుకొనే సత్తా భారత్ కి ఉందని.. అందుకే భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ చాలా ప్రమాదకరంగా ఉంటుందని ఊహించే అమెరికా రంగంలోకి దిగి కాల్పుల విరమణ చేయాలని సర్ది చెప్పారు.

కేవలం మూడు గంటల వ్యవధిలోని పాకిస్తాన్ 11 వాయి వారాల పైన కూడా భారత్ అటాచ్ చేసింది. ఇందులో వాయి సేన  సిబ్బందితో సహా 50 మంది చనిపోయారు. అలాగే 20% మేరకు ఎయిర్ ఫోర్స్ సదుపాయాలు కోల్పోయారని..ఫ్16,JAF -17 ఫైటర్స్ వంటివి కూడా ధ్వంసం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: