
అప్పుడే తెలుగుదేశం నాయకులు ఇందులో ఎక్కువగా ఇంక్లూడ్ అవ్వడం.. లీగల్ గా వాళ్లకు ఉన్న టాలెంట్ తో జగన్ ని 16 నెలలపాటు బయటికి రాకుండా జైల్లో ఉంచారు. దీంతో ఇక జైల్లో అన్ని నెలలో ఉన్నవారు రాజకీయంగా సమాధి అయిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే భవిష్యత్తులో పోటీ రాడు అనుకుంటే.. చివరికి టిడిపి పార్టీకి ఇబ్బందులు ఎదుర్కొనేలా చేశారు. ఇక జగన్ నుంచి గెలవడం కోసం 2014లో పొత్తు పెట్టుకుని గెలిచారు టిడిపి పార్టీ.
జగన్ ని దెబ్బ కొట్టడానికి రాజకీయంగా దెబ్బ కొడితే కుదరదనే విషయంతో 23 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం కావచ్చు, జగన్ దెబ్బ కొట్టడం కావచ్చు.. అయితే ఇవన్నీ కక్ష పెట్టుకున్నటువంటి జగన్ తన అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబును దెబ్బతీయాలనుకున్నారు. అందులో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేయడానికి ముందు పలువురు నేతలను కూడా అరెస్టు చేశారు. అయితే చంద్రబాబు నాయుడుతో పాటుగా టిడిపి వాళ్ళని అరెస్టు చేస్తే ప్రతి ఒక్కరిని కాపాడుకుంటున్నారు.. జైలుకు పోనివ్వకుండా చంద్రబాబు కొంతమందిని కాపాడారు.. జైలు కంటే ముందుగా కోర్టు చేత మందలింప చేసేలా చేశారు.. అసలు కొంతమంది నేతలను దొరకకుండా తప్పించగలిగేలా చేశారు.. కానీ జగన్ దగ్గర మాత్రం అలాంటి ప్లానింగ్ ఏం లేదు.. అయితే ఇదంతా కూడా కక్ష సాధింపు అన్నట్లుగా జనంలోకి వెళ్ళింది తప్పే.. విజయం అన్నటువంటిది ఎవరు చెప్పలేదు వైసీపీ నేతలు.
అయితే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కి గాని వాళ్ళ మనుషులకు గాని.. డైరెక్ట్ గా ఓఎస్టి లాంటి వాళ్లను కూడా లోపల వేస్తుంటే దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. జగన్ కి అనుకూల మీడియా లేదు, సోషల్ మీడియా లేదు ,న్యాయస్థానాల్లో కూడా లేదు.. ఒకటి న్యాయపరమైనటువంటి వాటిలో పట్టు ఉండాలి. ఆర్గనైజేషన్ ఎలా చేయాలి.. దెబ్బ కొడితే మళ్లీ అవతలోడికి అవకాశం లేకుండా చేయాలి.. తన చుట్టూ ఉన్నటువంటి శక్తిని ఎలా బలహీనపరచాలి.. వీటన్నిటిని ఎలా చేయాలో చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి.. ఒకవేళ మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చి వీటన్నిటికీ రివర్స్ చేయగలిగేటువంటి శక్తి ఉందా లేదా? అనేది జగన్ కి చూడాలి.
కానీ ప్రతిచోట మాత్రం జగన్ 2.O మాత్రమే ఈసారి వేరే లెవెల్ లో ఉంటుందని వెళ్లిన ప్రతిచోట కూడా మాస్ గాని వార్నింగ్ ఇస్తూ ఉన్నారు.. ముఖ్యంగా కార్యకర్తలు దృష్టిలో పెట్టుకునే ఉంటుందని ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ జెమిలీ ఎన్నికలు రాకపోతే 2029లో వైసిపి అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో చూడాలి.