
అలాగే అమెరికాలో రిపబ్లికన్లు, డెమెక్రట్లదే మొదటి నుంచి ఆధిపత్యం .. ఇక ఇప్పుడు ఆ రెండు పార్టీలకు దీటుగా కొత్త పార్టీ మొదలు పెట్టాలని మాస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు . ట్రంప్ , ఎలాన్ మస్క్ కు మధ్య మాటల యుద్ధం ఊహించుని రేంజ్కు చేరింది .. అలాగే ట్రంప్ ను అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిపించా ని .. ఆయన అందుకు కృతజ్ఞత లేదని ఎలాన్ మాస్క్ ఆరోపణలు చేస్తున్నాడు . తాను లేకుంటే రిపబ్లికన్ పార్టీ ఓడిపోయేదని ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించే వారిని కూడా మాస్క్ విమర్శలు చేశారు .. ఇక దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా భారీ కౌంటర్ ఇచ్చాడు .. ఎలాన్ మస్క్ లేకుండా తాను గెలిచేవాడునని అంటున్నాడు .. దాంతో పాటు ఎలాన్ మస్క్ పై తీవ్రంగా ఆరోపణ చేశాడు .. ఎక్కువగా మాట్లాడితే మాస్క్ కాంట్రాక్టులు , కంపెనీలపై ట్యాక్సులుపెంచుతానని వార్నింగ్ కూడా ఇచ్చారు .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..
