ఈమధ్య ఎక్కడ చూసినా కూడా ఎఫైర్స్ రూమర్స్ హత్య రూమర్సే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటన్నిటిని చూస్తూ ఉంటే చాలా మంది వివాహాలు చేసుకోవాలన్న ప్రేమించాలి అన్న భయపడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చదువుకొనే విద్యార్థులు కూడా ప్రేమ పెళ్లి అంటూ పలు రకరకాల వార్తలలో నిలుస్తున్నారు. ఇక చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా తమ కోరికలను తీర్చుకోవడానికి విద్యార్థులను పావులా వాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక ఉపాధ్యాయుడు స్టాఫ్ రూమ్ లోనే ఒక విద్యార్థికి ముద్దులతో హగ్గులతో రెచ్చిపోయిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.


ఈ వీడియో చూసి చాలా మంది నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. చదువు చెప్పే ఉపాధ్యాయులే ఇలా చేస్తున్నారేంటి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారిని కచ్చితంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో.. ముందుగా టీచర్ స్టాఫ్ రూమ్ లోకి వచ్చిన వెంటనే ఆ తర్వాత స్టూడెంట్ కూడా టీచర్ని ఫాలో అవుతూ వస్తుంది. ఆ వెంటనే కిస్ , హగ్గులు వంటివి చేసుకున్నట్టుగా కనిపిస్తోంది.


ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది అయితే ఇలాంటి మైనర్ బాలికకు ఇవన్నీ నేర్పిస్తున్నది గురువేనా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం ఇంకా తెలియడం లేదు మరి ఈ విషయం పైన అటు పోలీస్ అధికారులు కూడా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. అయితే ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా చోట్ల బయటికి  బయటికి ఎక్కడో ఒకచోట వస్తూనే ఉన్నాయి. దీంతో అధికారులు కూడా ఇలాంటి విషయాలపైన స్పందించి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలలోని ప్రభుత్వాలు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు చాలానే చేపడుతున్న ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: