ప్రస్తుతం ఉన్న ప్రపంచ దేశాలలో అమెరికా ని అగ్రరాజ్యం అంటారు. నిజానికి భారత్ తో పోల్చుకుంటే అమెరికా విస్తీర్ణంలో కానీ జనాభాలో కానీ చాలా చిన్నది. కానీ కాస్త డెవలప్మెంట్ లో ముందు ఉండడం వల్ల అమెరికా అన్ని దేశాలకు అగ్రరాజ్యమంటూ ఎప్పటినుంచో చెప్పుకుంటూ వస్తోంది. అంతేకాదు ఇతర దేశాలపై ఎప్పుడూ అజమాయిషి  చేస్తూనే ఉంటుంది. అలాంటి ఈ తరుణంలో ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత అమెరికాపై కాస్త నెగిటివిటీ వస్తుంది. అంతేకాదు ట్రంప్ ఇతర దేశాలపై ఆజమాయిషి చేయాలనే ఆలోచనతో, తన దేశాన్ని డెవలప్ చేయాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇతర దేశాలపై అక్కసు వెళ్ళగకుతూ  తనకు తానే తగ్గిపోతున్నారు. 

ముఖ్యంగా ఆ ఒక్క విషయంలో మాత్రం భారత్ పై తీవ్రమైనటువంటి కక్ష్యతో ఉన్నారు.  భారత్ తన చెప్పు చేతుల్లోకి వస్తుందనే ఆలోచనతో ఉన్న ట్రంప్ కు  మైండ్ బ్లాక్ అయ్యే  విధంగా షాక్ ఇచ్చింది భారత్.. తాజాగా విడుదలైనటువంటి  వివిధ దేశాల ఎకానమీలో భారత్ అమెరికాను దాటిపోయింది. గత కొంతకాలంగా భారతదేశాన్ని ఏదో ఒకటి చేసేయాలి, ఏం చేసినా భారత్ అభివృద్ధిలో ఆగడం లేదు అంటూ కసితో ట్రంప్ మరియు భారత్ అంటే పడనీ ఇతర శత్రు దేశాలు అమెరికాకి సపోర్ట్  చేస్తున్నాయి. అంతేకాదు ఇండియా ది డెత్ ఎకానమీ అంటూ ఆయన సంబోధించారు. అయితే ఈ మూడు నెలల్లో అమెరికా ఎకనామీ చూస్తే  0.5% మాత్రమే ఉంది.

అదే భారతదేశ డెవలప్మెంట్ రేటు  7.8%, పెరిగిపోయింది. అదే పోయిన ఏడాది 6.5% ఉండేది. ఈసారి మరింత వృద్ధి సాధించి ఎకానమీలో భారత్ దూసుకుపోతోంది. దీన్నిబట్టి చూస్తే ఎవరిది డెత్ ఎకానమీ, ఎవరిది హైలెట్ ఎకానమీ అనేది ట్రంప్ కు అర్థమయ్యే ఉండాలి. అంతేకాదు ట్రంప్ కి ఎవరితో అయితే శత్రుత్వం ఉందో వారితోనే భారత్ స్నేహం చేస్తూ అమెరికాకు చుక్కలు చూపిస్తోంది. దీంతో ట్రంప్ భారత్ అంటే పడని ఇతర శత్రుదేశాలతో కలిసి గుంట నక్కలా భారత్ ను ఎప్పుడెప్పుడు దెబ్బతీద్దామా అని వెయిట్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత తొక్కాలని చూస్తే భారత్ అభివృద్ధిలో అంత ముందుకు వెళ్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: