విష్ణు పురాణం ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి మరణిస్తాడు?ఏ పనులు చేస్తే జీవితాన్ని కోల్పోతాడు..?
విష్ణు పురాణం వేదాల్లో వేదం,శాస్త్రాల్లో శాస్త్రం,జ్యోతిష్యంలో జ్యోతిష్యం ఇలాగా విష్ణుపురాణం సకల లోక విషయమే కాక సకల లోక మనోరంజకం కూడా. ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి. స్నానం అనేది మానవులకు చాలా ముఖ్యం. అతిగా చేస్తే మాత్రం అనర్థాలకు దారితీస్తుంది. నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే.దీని వల్ల అనేక సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది.విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ ముహూర్తం లోనే మేల్కొనాలి. జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ,పురుషుల శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలి.


 రాత్రి సమయాల్లో కొన్ని విషయాలను విష్ణు పురాణం నిషేధించడం జరిగింది.ఎందుకంటే భూమిపై సృష్టి కచ్చితంగా విశ్వోద్భవ ప్రణాళికలో భాగంగా ఉంటుంది. రాత్రిపూట రహదారులను దాటకూడదట. సామాజిక అంశాల ఉనికి ఎక్కువగా అవుతుందని బలంగా నమ్ముతారు. దీని వల్ల సామాన్య మానవుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్మశానాలను రాత్రివేళల్లో సందర్శించకూడదు. ఇక్కడ ఎప్పుడూ కూడా ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి. కాబట్టి దీని వల్ల శరీర వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే ఆ ప్రదేశంలో పీల్చేగాలి ఆరోగ్యం,ఊపిరితిత్తులకు హానికరం. చెడు ప్రవర్తన, క్రూరమైన ఆలోచనలు గల వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వారు రాత్రి వేళల్లో తమ కార్యకలాపాలను సాగిస్తారు. పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా  లెక్కించబడుతుంది. అయితే పెరుగును రాత్రి పూట తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. నిల్వ ఉంచిన మాంసంలో అనేక రకాల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు దీన్ని తింటే బ్యాక్టీరియా మీ కడుపు లోకి చేరుతుంది. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉదయం పూట లెవ్వని వారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారట. స్మశాన వాటిక లో మృతదేహాన్ని కాల్చిన తర్వాత మంట నుండి బయటికి వచ్చే పోగ గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకుని అనేక బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల దహనసంస్కారాలు తర్వాత  అక్కడ ఎక్కువ సేపు ఉండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయకముందే అక్కడి నుండి వచ్చిన బట్టలు ఉతికేయాలి.

 ఆ తర్వాతే స్నానం చేయాలి. ఉదయం సమయంలో శృంగారం చేయటం లేదా అధిక లైంగిక సంపర్కం పురుషుల జీవితాన్ని తగ్గిస్తుందట. ఇది కాకుండా ఉదయాన్నే సంబంధాన్ని ఏర్పరచుకోవడం కూడా శరీరాన్ని బలహీనపరుస్తుంది. అందువల్ల మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే సమయం వస్తుంది. యోగులు,ఋషులు అయితే యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడానికి ఉదయం సమయం నిర్ణయించడం జరిగింది. ఈ సమయంలో శరీరంలో శక్తి నిల్వ చేయబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: