ఈ రోజు రద్దీ: సాధారణం ఈరోజు తేదీ  23.01.2018 మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి,🍁సర్వదర్శనం కోసం 13 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
🍁సర్వదర్శనానికి 4-5 గంటల సమయం పడుతుంది.
🍁కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు 
🍁స్లాట్స్ మేరకు ఉ.8 గం. తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు
🍁ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.
     Image result for tirumala tirupati devasthanams ;ttd online seva ;special entry darshan ;tirupati temple ;tirupati ;lord venkateswara swamy ;ttd darshanam information ;devotional information ;spiritual information ,tirupati,tirumala devasthanam,ttd devasthanam,ttd tempul,tirumala tirupati devasthanam tempul darshan details,tirumala
🍁నిన్న జనవరి 22 న 71,951 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.‌ ‌
🍁నిన్న 26,731 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🍁నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 3.40 కోట్లు.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
సోమవారం సా. 6 గం. సమయానికి:
గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     లేవు
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     లేవు
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు
సేవలు లభ్యత:
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   లేవు
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   లేవు
వసంతోత్సవం ఖాళీలు          :   లేవు 
మంగళవారం ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Image result for tirumala tirupati devasthanams

ఈ రోజు 23.01.2018  మంగళవారం
⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩
ఉదయాత్పూర్వం 2.30 - 3.00
సుప్రభాతం 
ఉ.పూ 3.30 - 4.00
తోమాల సేవ (ఏకాంతం)
ఉ. 4.00 - 4.15
 కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)
 ఉ. 4.15 - 5.00
మొదటి అర్చన
(సహస్రనామార్చన), (ఏకాంతం)
ఉ. 6.00 - 7.00
శుద్ది,
ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన
రెండో ఘంటారావం
ఉ. 7.00 - సా. 7.00
సర్వదర్శనం
మ. 12.00 - సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ
సా. 5.30 - 6.30
సహస్రదీపాలంకరణ సేవ
రా. 7.00 - 8.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), 
రాత్రి ఘంటారావం
రా. 8.00 - 1.00
 సర్వదర్శనం
రా. 1.00 - 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు
రా. 1.30  ఏకాంతసేవ
🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔
                          \❗/
          ఓం నమో వేంకటేశాయ నమః 
             ఓం పద్మావతీదేవ్యై నమః
                            🔔
           🍃శ్రీ వేంకటేశ స్తోత్రం🍃
     రచన: ప్రతివాద భయంకర అణ్ణన్
                            🔔
                            🔔
                            🔔
            🌻రోజూ ఒక  స్తోత్రం 🌻
అజ్ఞానినా మయా దోషా నశేషా న్విహితాన్‌ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే !! 11
తా. ఓ శేషశైలవాసియగు హరీ! నేను మూఢుడనై చేసిన లెక్కలేని తప్పులను తప్పక క్షమించి నన్ను రక్షింపుము.


మరింత సమాచారం తెలుసుకోండి: