ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున సినిమాలలో నటించడమే కాకుండా యూట్యూబ్ లలో కూడా భారీ ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ పేరు మీద యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి వారికి సంబంధించిన అన్ని వీడియోలను సైతం యూట్యూబ్ ఛానల్ విడుదల చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తూ భారీగానే సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెర నటులుగా మంచి పేరు సంపాదించుకున్న శ్రీవాణి ,విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు బుల్లితెర పైన నటులుగా కొనసాగిస్తూ ఉన్నారు.


 శ్రీవాణి సీరియల్స్ లో నటిస్తూ ఉండగానే తన భర్త హోటల్ ని రన్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ దంపతులకు రాజానందిని అనే కుమార్తె కూడా ఉన్నది. ఇలా పలు సీరియల్స్ లో బిజీగా ఉన్న శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ని కూడా రన్ చేస్తోంది. తమకు సంబంధించిన విషయాలను తన రెస్టారెంట్ కి సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతోనే పంచుకుంటూ ఉంటారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రమ్, శ్రీవాణి ఇద్దరు కూడా తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడం జరిగింది..


తాము మద్య తరగతి కుటుంబాన్ని నుంచి ఇండస్ట్రీలోకి వచ్చామని మాకు ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉన్నామని ఎలాంటి ఆడంబరాలకు పోమని తెలియజేశారు. యూట్యూబ్ ద్వారా భారీగానే అభిమానులను సంపాదించుకున్నాము నెల మొత్తం ఎంత సంపాదిస్తారు అనే విషయం పైన మాట్లాడుతూ కొన్ని వీడియోలకు నెలకు దాదాపుగా 30 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ వస్తోంది అంటూ షాకింగ్ సమాధానాలు తెలియజేసింది శ్రీవాణి. యూట్యూబర్ ఆదిరెడ్డి కూడా తన చానల్ ద్వారా నెలకి 39 లక్షల రూపాయలు వస్తుంది అంటూ ఆధారాలతో చూపించారు. అలాగే శ్రీవాణి దంపతులు తమ కుమార్తె సారీ ఫంక్షన్ ని కూడా షేర్ చేయడంతో దాదాపుగా ఆ నెల తమకు 30 లక్షలు అకౌంట్ లో పడిందని తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: