గాంధీజీకి మహాత్మా గాంధీ అనే బిరుదు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. ఇక ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. మహాత్మ అనేది ఇంటిపేరు అనుకుంటారు చాలా మంది. ఇంటి పేరు మోహన్ దాస్.. పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. మహాత్మా అనే బిరుదు రవీంద్రనాథ్ ఠాగూర్ బిరుదు ఇచ్చాడు.


1917 లో గాంధీ గారు శాంతి నికేతన్ కి వెళ్లి రవీంద్రనాథ్ ఠాగూర్ కి నమస్తే గురూజీ అని.. పిలిచారట. నేను గురుదేవు అయితే.. నువ్వు మహాత్మా అని పిలిచారట. ఇక అప్పట్నుంచి మహాత్మా గాంధీ అనే పేరు పిలవడం మొదలైంది.

ఇక గాంధీజీని మొదటిసారిగా పితాజీ అని నామకరణం చేసింది సుభాష్ చంద్రబోస్.1944 లో జాతీయ ఆర్మీ మార్చ్ మొదలైన సందర్భంలో అలా పిలవడం జరిగిందట. మరొక విషయం ఏమిటంటే ప్రశాంతతకి శాంతి స్థాపన కోసం బహూకరించిన.. నోబెల్ పురస్కారానికి.. గాంధీజీ 1948లో ఎన్నికయ్యారు. ఆ సంవత్సరమే ఆయన చనిపోవడంతో.. ఆ సంవత్సరం శాంతి బహుమానం ప్రధానం చేయలేదు.

గాంధీజీ తన జీవిత కాలంలో రోజుకి 18 కిలోమీటర్లు నడిచే వారట. మరొక విషయం ఏమిటంటే.. స్టేట్ జఫ్స్ కి అమితమైన గౌరవం ఇష్టం. తన ఇష్టానికి గుర్తుగా గాంధీజీ వాడిన కళ్ళజోడు వాడిన తరహాలో ఆయన కూడా ఆ కళ్ళజోడును వాడేవారట.


గాంధీజీకి హిట్లర్, ఐన్స్టీన్ తో దగ్గర పరిచయాలు ఉండేవి. ఒకసారి యుద్ధం గురించి ఆలోచించని హిట్లర్ కు లేఖ రాశారట గాంధీజీ. అలాగే గాంధీజీకి ఫోటోలు అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ ఆ కాలంలో అత్యధికంగా ఫోటోలు కలిగిన వ్యక్తి, గాంధీజీని ఉన్నారు.

ఇక ముఖ్యంగా గాంధీజీ తన జీవితంలో ఎప్పుడు విమానం ఎక్కడ లేదట. ఆయన మాతృభాష గుజరాత్ భాష అంటే ఎంతో ఇష్టమట. ఆయన జీవిత చరిత్రను మొదటగా గుజరాత్ లో రాసి.. ఆ తర్వాత ఆంగ్లంలోకి మార్చారు. ఇక 2007వ సంవత్సరంలో గాంధీజి పుట్టిన రోజు అంతర్జాతీయ అహింసా రోజుగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. ఇవన్నీ గాంధీజీ గురించి తెలియని కొన్ని నిజాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: