ఇక ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా చిన్న పిల్లలు చాలా అప్ డేట్ అయ్యారు. చాలా ఫాస్ట్ గా వున్నారు. అలాగే చాలా షార్ప్ గా కూడా వున్నారు. వారికి ఇక భయం అనే పదానికి మీనింగ్ కూడా తెలీకపోతుంది. ఇక దానికి కారణం సోషల్ మీడియా. సోషల్ మీడియా వచ్చాక ప్రతి సామాన్యుడు కూడా ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా సమాజంలో వుండే అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇక ఓ యువతి చేసిన ట్వీట్ అయితే పుదుచ్చేరి పోలీసులను తెగ ఇరకాటంలో పెట్టడం అనేది జరిగింది. మీరు వేసుకున్న డ్రస్స్ తీరు కరెక్ట్ కాదంటూ హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువతులను అడ్డుకున్నారు పుదుచ్చేరికి చెందిన పోలీసులు.ఇక ఆ యువతులు వేసుకున్న వారి డ్రస్స్‌పై ఆ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇక ఇది హైదరాబాద్ కాదు.. పుదిచ్చేరి అంటూ ఆ యువతులకు క్లాస్ పీకారు అక్కడున్న పోలీసులు. ఇక్కడ ఇలాంటి డ్రెస్సులు అసలు వేసుకోవద్దు.. వెళ్లి హైదరాబాద్‌లో వేసుకోండంటూ ఆ పోలీసులు ఆ యువతులకు ఉచిత సలహాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. 


దాంతో ఆ పోలీసుల తీరుపై హైదరాబాద్ యువతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో పుదుచ్చేరి పోలీసుల నుంచి నేర్చుకున్నానంటూ సదరు యువతి వీడియోను అక్కడ తీసిన ఆ వీడియోని ట్వీట్ చేసింది. ఇక ఆ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవడంతో పుదుచ్చేరి పోలీసులు వివాదంలో చిక్కుకున్నారు. ఇక ఈ వ్యవహారాన్ని పుదుచ్చేరి ప్రభుత్వం చాలా తీవ్రంగా కూడా పరిగణించినట్లు సమాచారం అనేది తెలుస్తోంది. ఇక హైదాబాద్‌ సిటీకు చెందిన యువతులు పుదుచ్చేరి టూర్‌కు వెళ్లారు. ఇక అక్కడి పర్యాటక ప్రాంతాలను చూస్తున్న సమయంలో ఈ ఘటన అనేది చోటు చేసుకోవడం జరిగింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వైరల్ ట్వీట్ ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: