దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా కట్టడికి ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా సరే కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి గాని ఆగడం లేదు. ఇక ఇదిలా ఉంటే దేశంలో రికవరీ రేటు మాత్రం భారీగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ రోజు వరకు, రికవరీ రేటు 53 గా ఉందని  కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

 

ఇక మరణాల రేటు విషయంలో కూడా భారత ఇతర దేశాలతో పోలిస్తే మెరుగ్గానే ఉంది అని చెప్పాలి. ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి గాని మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి అని కేంద్రం చెప్తుంది. అక్కడ ఒక్క శాతం కూడా మరణాలు లేవు. ఇక దాదాపు ప్రతీ రోజు 10 వేల మంది కోలుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: