నరేంద్రమోదీ సర్కారు కంటే మన్మోహన్ సింగ్‌ సర్కారే ఎక్కువ ప్రగతి సాధించిందని  పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గత 9 ఏళ్లల్లో నరేంద్రమోదీ సర్కారు ఎంతో ప్రగతి సాధించినట్లు చెప్పుకోవటం సరికాదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంతో జరిగిన అభివృద్ధి సంబంధించి ఏ అంశంపై అయినా కూడా తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. 2014 లో 6.77 శాతం వృద్ధి రేటు ఉంటే... ప్రస్తుతం 5.3 శాతం మాత్రమే ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేశారు.


దేశంలో చంద్రయాన్-3 ప్రయోగం కంటే ముందు ప్రతిష్టాత్మక మంగళ్ యాన్ ప్రయోగం సైతం ఘనత కాంగ్రెస్ పార్టీదని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య  స్పష్టం చేశారు. భారతదేశం నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర కీలకం... మోదీ తన ప్రసంగంలో వక్రీకరణ కనపడిందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: