
ఇదివరకు డాలర్ తో పోల్చుకుంటే 80 నుండి 55 రూపాయలు ఉండే దాని రూబుల్ విలువ, ఇవాళ వచ్చేసరికి 50 నుండి 40 కి పడిపోయింది. అంటే దాని రూపాయి బలపడింది. అదే సమయంలో దాని ఆయిల్ ఎక్కువ ఉత్పత్తి చేసి అమ్ముతుంది. భారతదేశం ఇంకా చైనా దానిని కొంటున్నాయి. కొత్త మార్కెట్లను రష్యా క్యాప్చర్ చేయడం లేదని యుద్ధానికి ముందు 0.2% భారతదేశం కొంటే, 10-15% చైనా కొనేది.
ఇప్పుడు చైనా 70% రష్యా నుంచి కొంటుంటే, ఇండియా 30% కొంటుంది. ఇప్పుడు ఇంకా ఆంక్షల వల్ల నష్టపోయేది జర్మనీ, అమెరికా ఇంకా యూరప్ దేశాలు. ఇంకా ఆంక్షలు పెడితే సర్వనాశనం అయిపోతామని బెదిరిపోతున్నారు యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన ప్రతినిధులు. ఉక్రెయిన్ మోన్సేయర్లో యుద్ధం పై రష్యా వ్యతిరేక ఆంక్షల 10వ ప్యాకేజీని ఆవిష్కరించాలని యూరప్ ప్లాన్ చేసింది.
కానీ తాజా ప్యాకేజీపై యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల యొక్క అందరి అంగీకారం అనేది ఒకే రకంగా ఉండకపోవచ్చు. రష్యా వ్యతిరేక ఆంక్షల 10వ ప్యాకేజీకి సంబంధించి సభ్యదేశాల మధ్య విభేదాలు ఉన్నాయని దౌత్య మూలాల టాస్ని ఏర్పాటు చేసింది. ఆంక్షలు ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తాయని ఈ.యు సభ్యుల్లో స్పృహ ఉందని నివేదిక పేర్కొంది. ఈలోగా ఆంక్షలు వద్దంటూ తెరవెనుక మంతనాలు జరుగుతుంటే వాళ్లను కన్విన్స్ చేసే ప్రయత్నం ఈ.యు కోసం అమెరికా చేస్తుంది.