
5–6 బాదాలు రోజుకు తినడం సరిపోతుంది. ఖర్జూరం ఐరన్‌తో పాటు సహజ షుగర్ & ఫైబర్ కలిగి ఉంటుంది. రోజు రెండు ఖర్జూరాలు తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. ఖాళీ కడుపుతో తినడం ఉత్తమం. బీట్‌రూట్ లో ఐరన్, ఫోలేట్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో RBC సంఖ్యను పెంచుతుంది. జ్యూస్ రూపంలో లేదా సలాడ్‌గా తీసుకోవచ్చు. ఇవి వేసవికాలంలో లభించే సహజమైన ఐరన్ ఫలాలు. రక్తహీనతను తగ్గించే ప్రకృతిసిద్ధమైన మార్గం. రాగిలో ఐరన్, కాల్షియం అధికంగా ఉంటుంది.
రక్తాన్ని గట్టిగా చేయడంలో, హీమోగ్లోబిన్ పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. రాగి జావ, రోటీ, దోసె రూపంలో తీసుకోవచ్చు. ఇది ఐరన్‌కు తోడు హీమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమైన విటమిన్ B6ని కూడా అందిస్తుంది. రోజుకు ఒక అరటి తినడం వల్ల ఐరన్ లోపాన్ని తగ్గించవచ్చు. పన్నీర్‌లో ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని అందించి రక్తాన్ని బలపరుస్తుంది. పచ్చిమామిడి, వేసవిలో దొరికే ఈ పండు ఐరన్‌తో పాటు విటమిన్ Cతో కూడి ఉంటుంది. విటమిన్ C ఐరన్ శోషణను మెరుగుపరుస్తుంది. పచ్చడి, సలాడ్ లేదా జ్యూస్ రూపంలో తీసుకోండి.