బిగ్ బాస్ సీజన్ 6 మొదలైన మూడవ రోజే ఒక కంటెస్టంట్స్ మీద ఫైర్ అవుతూ నామినేషన్స్ వేశారు. సీజన్ 6 లో వన్ ఆఫ్ ది మోస్ట్ క్రేజీయెస్ట్ కంటెస్టంట్ అయిన సింగర్ రేవంత్ మీద హౌజ్ మెట్స్ పగ బట్టారు. ఆయన రేజ్ చేస్తున్న వాయిస్ మీద పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన చెప్పే పాయింట్ లో విషయం ఉన్నా వాయిస్ పెద్దగా అవడం వల్ల విషయం వేరేలా కన్ వే అవుతుందని హౌజ్ మెట్స్ చెప్పారు.

సీజన్ 6 లో జరిగిన డైరెక్ట్ నామినేషన్స్ లో దాదాపు 8 మంది దాకా రేవంత్ ని నామినేట్ చేయడం విశేషం. అయితే రేవంత్ ని నామినేట్ చేయడంలో హౌజ్ మెట్స్ స్ట్రాటజీ కూడా ఉండే ఛాన్స్ ఉంది. రేవంత్ అయితే ఎలాగు ఫాలోయింగ్ ఉన్న సింగర్ కాబట్టి ఖచ్చితంగా అతను సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా వేరే వాళ్లకి వేస్తే ఎలిమినేట్ అవుతారేమో అన్న కారణం చేత కూడా రేవంత్ ని నామినేషన్స్ లో వేసి ఉండొచ్చు.

ఇక రేవంత్ మాత్రం తాను ఒకటి అనుకుంటే ఇక్కడ మరొకటి జరిగిందని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. తను మంచి చెప్పాలని అనుకున్నా సరే ఇలా మ్యాటర్ రివర్స్ అవడం గురించి తనలో తాను మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది. బిగ్ బాస్ 6 మొదటి వారమే ఏ సీజన్ లో లేని విధంగా ఒక్కో హౌజ్ మెట్స్ రెండు మూడు రకాల ప్రవర్తనలతో ఎవరికి చిక్కకుండా ఉంటున్నారు. మరి రేవంత్ తనని నామినేట్ చేసిన వారి మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటాడో చూడాలి. అయితే అతన్ని నామినేషన్స్ లో వేసినా సరే అతనికి ఉన్న ఫాలోయింగ్ కి కచ్చితంగా సేఫ్ అవుతాడు.. కానీ అంతమందిలో అందరు కలిసి తననే టార్గెట్ చేయడం మాత్రం అతనికి కొద్దిగా ఇబ్బందిగానే అనిపించి ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: