రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన ప్ర స్తుతం మాల్దీవ్స్ లో హాలిడేస్ ని ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా పెళ్లి తర్వాత హనీమూన్ కోసం ఎక్కు వ శాతం మంది సె లబ్రిటీలు మాల్దీవ్స్ కి వెళ్తారు.
కానీ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన పెళ్లికి ముందే అక్కడికి వెళ్లడంతో వీరిది ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ మాది రిగా ప్రీ వెడ్డింగ్ హనీbమూన్ ట్రిప్ అంటూ సోషల్ మీడి యాలో కామెడీ కామెంట్స్ చేస్తున్నారు.

కేవలం వీరిద్దరు మాత్రమే అక్కడికి వెళ్లారు అంటూ జరు గుతున్న ప్రచారంలో నిజం ఎంతో కానీ ప్రస్తుతం మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ చర్చనీయాంశం అవుతుంది. వీరి ద్దరి పెళ్లి అంటూ మళ్లీ ప్రచారం కూడా మొదలు అయ్యింది.

విజయ్ దేవర కొండ మరియు రష్మిక మందన గతంలో పలు సార్లు తాము కేవలం మంచి స్నేహితుల మాత్రమే అంటూ పదే పదే చెప్పుకొచ్చారు. అయి నా కూడా వారిద్దరూ ప్రేమలో ఉన్నారని మీడియా కూడా పదే పదే కథనాలు ప్రచురితం చేసింది.

తాజాగా వారిద్దరు చేసిన వ్యాఖ్యలు నిజం కాదు.. మీడి యాలో వచ్చిన కథనాలు నిజం అంటూ ఈ సంఘ టనతో నిరూపితమైందని అభిమా నులు కామెంట్ చేస్తున్నా రు. ఇప్పటికైనా తాము ప్రేమ లో ఉన్నామని ఒప్పుకుం టారా చూడాలి.

సినిమాల విషయా నికొస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాన దర్శకత్వంలో ఖుషి సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక రష్మిక మందన తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఇంత బిజీగా ఉన్నా వీరు మాల్దీవ్స్ కి హాలిడే ట్రిప్ కోసం వెళ్లడం ఒకింత ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: