పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఓజి సినిమా సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి మంచి కలెక్షన్లు ప్రస్తుతం దక్కుతున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన తొమ్మిది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. తొమ్మిదవ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 వ రోజు హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో ఓజీ సినిమా కాస్త కింది స్థాయిలో ఉన్న మంచి కలెక్షన్లను రాబట్టింది. మరి ఓజి సినిమా విడుదల అయిన తొమ్మిదవ రోజు ఎన్ని కలెక్షన్లతో ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఆర్ ఆర్ ఆర్ మూవీ 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 19.62 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా , బాహుబలి 2 సినిమా 6.51 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. సరిలేరు నిక్కేవ్వరు సినిమా 6.33 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా , బాహుబలి 1 సినిమా 6.25 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. హనుమాన్ సినిమా 5.81 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా , అలా వైకుంఠపురంలో సినిమా 5.05 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఎఫ్ 2 సినిమా 4.76 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా , వాల్టేరు వీరయ్య సినిమా 4.66 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. పుష్ప పార్ట్ 2 మూవీ 4.34 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా , దేవర పార్ట్ 1 మూవీ 4.30 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఓ జి సినిమా విడుదల అయిన తొమ్మిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.48 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి విడుదల అయిన 9 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో 11 వ స్థానంలో నిలిచింది. ఇక విడుదల అయిన తొమ్మిదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో టాప్ 11 లో పవన్ నటించిన ఓజి సినిమా ఒకటి మాత్రమే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Og