తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా వచ్చిన వారిలో మాస్ మహరాజ రవితేజ ఒకరు. నటుడిగా చిన్న చిన్న పాత్రలు వేస్తూ ‘ఇడియట్ ’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రంలో ‘చంటిగాడు లోకల్’ అనే డైలాగ్ బాగా పేలిపోయింది. తర్వాత వచ్చిన విక్రమార్కుడు,ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం,ఖడ్గం,దుబాయ్ శీను,కిక్, బలుపు, పవర్ సూపర్ డూపర్ హిట్