ప్రస్తుతం తెలుగులో వస్తున్న సినిమాలన్నీ కూడా లవ్ , రొమాంటిక్ జోనర్ లో వస్తున్నాయి. వాటిలోని సాంగ్స్ యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. లిప్ లాక్ ఎక్కువగా ఉండటం వల్ల సాంగ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. ఇక లిప్ లాక్ లతో పిచ్చెక్కిస్తున్న సాంగ్స్ ను ఆలస్యం లేకుండా చూసేద్దాం..
ఆరెక్స్ 100:
ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినిమాలో చూపించిన సన్నివేశాలు యువతను ఆలోచనలో పడేశాయి.ఈ సినిమాలోని అన్నీ పాటలు ఆహా అనిపించాయి. ముఖ్యంగా పిల్లారా సాంగ్ లో హీరో, హీరోయిన్లు లిప్ లాక్ తో రొమాన్స్ లో మునిగి తేలారు. మీరు ఒకసారి చూడండి..
అర్జున్ రెడ్డి:
రొమాంటిక్ హీరో విజయ్ దేవరకొండ, షాలిని నటించిన ఈ సినిమా సినీ చరిత్రనే మార్చేసింది.అప్పటి వరకు ఓ మాదిరిగా రొమాంటిక్ కథలతో వస్తున్న సినిమాలు ఈ సినిమా దెబ్బకు షాక్ అయ్యాయి.ఈ సినిమాలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సాంగ్ మదురమే.. మీరు ఓ సారి ఇటు లుక్ వేసుకోండి..
బిజినెస్ మేన్:
మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ నటించిన ఈ సినిమా లో కథ అంతగా ఆకట్టుకోలేక పోయింది.. అయితే సాంగ్స్ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందులోని చందమామ సాంగ్ ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేసింది. ఎన్ని లిప్ లాక్ లు ఉన్నాయో.. ఆ సాంగ్ ఇప్పుడు మరో సారి చూసేయండి..
ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు వస్తున్న సినిమాలు , సాంగ్స్ అన్నీ రొమాంటిక్ కథల పైనే నడుస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి