జయం సినిమాతో హీరోగా పరిచయం అయిన నితిన్ మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. తేజ తీసిన ఆ సినిమా మంచి ప్రేమకథతో  వచ్చి భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాతో నితిన్ కు మంచి అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాకు నితిన్ వాయిస్ అంతగా సూట్ కాకపోవడంతో హీరో శివాజీ డబ్బింగ్ చెప్పడం జరిగింది. ఈ సినిమా తరువాత వినాయక్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. వినాయక్ దర్శకత్వంలో రాజు నిర్మాతగా దిల్ సినిమా వచ్చింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అంటే నిర్మాత రాజు సినిమా టైటిల్ ను తన పేరుకు తగిలించుకునేంత చేసింది. ఈ సినిమాతో రాజుని అందరు  దిల్ రాజు అని పిలవటం ప్రారంభించారు. ఈ సినిమాతో నితిన్ కు మాస్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తరువాత  వచ్చిన చాలా సినిమాలు విజయం సాధించిన దిల్ సినిమా రేంజ్ హిట్ కాలేక పోయాయి. నితిన్ ఆ తరువాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సై  సినిమా చేసాడు. సింహాద్రి వంటి  ఇండస్ట్రీ హిట్ తరువాత రాజమౌళి సినిమాపై అంచనాలు  పెరిగిపోయాయి. ఆ అంచనాలు తగ్గించేందుకు తన  తరువాతి సినిమాను స్టార్ హీరోతో  కాకుండా అప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న నితిన్ తో చేయడం జరిగింది. సై  సినిమా నితిన్ కెరీర్ లో భారీ విజయాన్ని సాధించింది. 

ఒకేసారి వినాయక్, రాజమౌళి వంటి దిగ్గజ దర్శకుల దర్శకత్వంలో నటించడం మంచి పరిణామం. సై సినిమాలో నితిన్ కు జతగా జెనీలియా నటించింది. సై సినిమా తరువాత నితిన్ కు చాలా కాలం వరకు మంచి హిట్ రాలేదు. ఇంక నితిన్ పని అయిపొయింది అని అనుకున్నారు. కానీ 2012లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ మంచి విజయం సాధించడంతో నితిన్ మళ్ళీ ఫామ్ లోకో వచ్చాడు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఆ తరువాత వచ్చిన గుండెజారి గళ్ళంతయ్యిందే సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ రెండు సినిమాలలో నిత్యమీనన్ హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు కొన్ని నిరాశ పరిచిన త్రివిక్రమ్ తీసిన అఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత వచ్చిన చెక్ సినిమా అంతగా మెప్పించలేదు. వెంకీ అట్లూరితో చేసిన రంగ్ దే సినిమా యావరేజ్ టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే తమిళ్ లో హిట్ అయిన అంధదున్ రీమేక్ లో నితిన్ నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ భామ నభా నటేష్ నటించింది. తమిళంలో టబు పోషించిన పాత్ర తెలుగులో తమన్నా పోషిస్తుంది. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఆగష్టు 15న డైరెక్ట్ OTT లో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.మాస్ట్రో ఏ విధంగా మెప్పిస్తుందో మరి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: