సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలాంటి వారిలో కొంతమంది కెరీర్ ను ప్రారంభించిన కొత్తలో చాలా పద్ధతిగా ఉండే పాత్రలలో,  చాలా డీసెంట్ గా , క్లాస్ గా ఉండే పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకుంటు ఉంటారు. అయితే ఆ తర్వాత కాలంలో అవకాశాలు లేకపోవడం వల్లో,  లేకపోతే మేము కూడా గ్లామర్ పాత్రలను చేయగలను అనే స్టేట్మెంట్ ఇవ్వడం కోసమో తెలియదు కానీ సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటారు. 

అలాంటి వారిలో అనన్య నగాళ్ల కూడా చేరిపోయింది. అందాల ముద్దుగుమ్మ అనన్య నగాళ్ల 'మల్లేశం' సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ మొదలు పెట్టింది. మల్లేశం సినిమాలో ఒక మధ్య తరగతి భర్తకు భార్య గా చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రను అనన్య నగాళ్ల పోషించింది. ఈ పాత్రతో అనన్య నగాళ్ల ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత  ఈ ముద్దుగుమ్మ ప్లే బ్యాక్ , వకీల్ సాబ్ సినిమాల్లో నటించింది. ఈ సినిమాలలో కూడా ఈ ముద్దుగుమ్మ చాలా పద్ధతిగా అమ్మాయి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇలా కెరియర్ ను మొదలు పెట్టినప్పటి నుండి మంచి రీసెంట్ అమ్మాయి పాత్రల్లో నటిస్తూ వచ్చిన అనన్య నగాళ్ల సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు వేడెక్కిస్తూ వస్తుంది.

ఇందులో భాగంగా తాజాగా అనన్య  నగాళ్ల మరోసారి తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో మరి హాట్ గా , స్కిన్ షో కు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉన్నటు వంటి ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా అనన్య నగాళ్ల ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ లో వైట్ కలర్ లో పూలు పొదిగిన పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ తాయ్ అందాలు , ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో హాట్ హాట్ గా పిక్స్ కి స్టల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం అనన్య నగాళ్ల కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి: