సౌత్ ఇండియా లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు సమంత - నాగ చైతన్య .ఈ జంట ఏ మాయ చేసావే సినిమా ద్వారా పరిచయం అయి... వీళ్లిద్దరి స్నేహం..ఇక నెమ్మదిగా  ఆ తర్వాత ప్రేమగా మారి పెద్దల సమక్షం లో పెళ్లి కూడా చేసుకున్నారు.అయితే అంత సజావుగా సాగుతుంది అని అనుకునేలోపు ఈ ఇద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇకపోతే వీళ్లిద్దరూ విడిపోయారు అనే వార్త ని ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.అయితే విడాకులు తీసుకొని ఏడాది సమయం గడుస్తున్నా కూడా ఇప్పటి ఈ ఇద్దరి జంట కి సంబంధించిన ఎదో ఒక్క వార్త సోషల్ మీడియా లో ప్రచారం...

 అవుతూనే ఉంది.ఇక ఇప్పుడు లేటెస్ట్ గా నాగ చైతన్య కోసం అప్పట్లో సమంత వదులుకున్న ఒక్క సినిమా గురించి సోషల్ మీడియా లో పెద్ద చర్చ నడుస్తుంది.కాగ్ ఈ సినిమా ఒప్పుకొని చేసి ఉంటె సమంత వేరే లెవెల్ లో ఉండేది అని ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు.అసలు విషయానికి వస్తే షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ 'జవాన్' అనే సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.అయితే ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చెయ్యగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తొలుత ఈ సినిమా లో హీరోయిన్ గా సమంత ని అనుకున్నాడు అట డైరెక్టర్ అట్లీ.ఇక ఆమెకి ఈ పాత్ర ని వివరిస్తున్నప్పుడు నాగ చైతన్య కూడా అక్కడే ఉన్నాడట.అయితే ఆయన నీకు ఈ రోల్ సూట్ అవ్వద్దు....ఈ సినిమా చెయ్యకు అని సలహా ఇవ్వడం తో సమంత ఈ సినిమాకి నో చెప్పింది అని సమాచారం.

అయితే దీనితో ఆ ఛాన్స్ ని తమిళ స్టార్ హీరోయిన్ నయనతార కొట్టేసింది.ఇకపోతే షారుఖ్ ఖాన్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతులు వేస్తారు.కాగా తమ రోల్ ఎంత అనేది కూడా చూడరు.ఇకపోతే అలాంటిది సమంత అంత పెద్ద ప్రాజెక్ట్ ని ఎలా వదులుకుంది అంటూ ఆమె అభిమానులు ఆరోపిస్తున్నారు.ఇదిలావుండగా  టీజర్ చూసిన తర్వాత అందరికి అర్థం అయ్యింది ..ఇక అదేంటంటే.. ఈ సినిమా షారుక్ ఖాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని.అయితే అలాంటి సినిమాలో సమంత హీరోయిన్ గా చేసి ఉంటె బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా దూసుకుపొయ్యేది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే కానీ దేనికైనా లక్ కలిసి రావాలి అంటారు..ఇక సమంత కి ఈసారి ఆ లక్ కలిసి రాలేదు అనుకోవడమే!

మరింత సమాచారం తెలుసుకోండి: