అందాల యాంకర్ అనసూయ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనసూయటీవీ లో ప్రసారం అవుతున్న కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనస్సు దోచుకోవడం మాత్రమే కాకుండా ఇతర టీవీ షోలలో కూడా అవకాశాలను దక్కించుకుంది. 

ఇది ఇలా ఉంటే జబర్దస్త్ టీవీ షో లో అనసూయ యాంకరింగ్ కు మరియు అనసూయ చేసే డ్యాన్స్ కు కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇది ఇలా ఉంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత అనేక సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. అందులో భాగంగా కొన్ని సినిమాలలో విలన్ పాత్రలలో కూడా అనసూయ నటించి మెప్పించింది. ప్రస్తుతం కూడా అనసూయ అనేక టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే, సినిమాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇలా  సినిమాలతో , యాంకరింగ్ తో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న అనసూయ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అనసూయ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫొటలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కూడా అనసూయ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. 

ఈ ఫోటోలలో యాంకర్ అనసూయ అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని , ముందు నుంచి ... వెనక నుంచి తన అందాలు ఫోకస్ అయ్యేలా ఈ ఫోటోలకు అనసూయ స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు బ్యూటిఫుల్ , వావ్ , లవ్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: