ప్రేమ కథలను అద్భుతంగా వెండి తెరపై తెరకెక్కించే హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే ప్రేమ కథా చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే .ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా , మృణాళినీ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , భూమిక చావ్లా , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , సుమంత్ , తరుణ్ భాస్కర్ ఈ మూవీ లో ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ మూవీ 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని పూర్తి చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 11 రోజుల్లో సీతా రామం మూవీ సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 6.01 కోట్లు ,
సీడెడ్ : 1.47 కోట్లు ,
యూ ఏ : 2.34 కోట్లు ,
ఈస్ట్ : 1.32 కోట్లు ,
వెస్ట్ : 89 లక్షలు ,
గుంటూర్ : 1.04 కోట్లు ,
కృష్ణ : 1.23 కోట్లు ,
నెల్లూర్ : 60 లక్షలు .
11 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సీతా రామం మూవీ 14.90 కోట్ల షేర్ , 26.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 1.65 కోట్లు .
ఇతర భాషలలో :  4.65 కోట్లు ,
ఓవర్ సీస్ లో : 5.40 కోట్లు ,
11 రోజులకు గాను సీతా రామం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 26.60 కోట్ల షేర్ , 52.30 కోట్ల గ్రాఫ్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: