టాలీవుడ్ యంగ్ హీరో లలో ఒకరు అయిన నితిన్ తాజాగా మాచర్ల నియోజకవర్గం అనే మూవీ లో హీరోగా నటించాడు . ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే ప్రపంచ వ్యాప్తం గా ధియేటర్ లలో విడుదల అయ్యింది . ఈ మూవీ కి ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా , ఈ మూవీ లో కృతి శెట్టి క్యాథరిన్ హీరోయిన్ లుగా నటించారు . ప్రస్తుతం ఈ మూవీ విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. మరి ఇప్పటి వరకు ఈ మూవీ 5 రోజుల బాక్సా ఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. 5 రోజుల్లో మాచర్ల నియోజకవర్గం మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 2.94 కోట్లు , సీడెడ్ : 1.40 కోట్లు , యూ ఏ : 1.19 కోట్లు , ఈస్ట్ : 81 లక్షలు , వెస్ట్ : 38 లక్షలు , గుంటూర్ : 87 లక్షలు , కృష్ణ : 62 లక్షలు , నెల్లూర్ : 44 లక్షలు ,  5 రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో మాచర్ల నియోజకవర్గం మూవీ 8.65 కోట్ల షేర్ , 13.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.
కర్ణాటక మరియు రేస్ ఆఫ్ ఇండియా లో :  42 లక్షలు.
ఓవర్ సీస్ లో :  38 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో మాచర్ల నియోజకవర్గం మూవీ 9.45 కోట్ల షేర్ , 15.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో సముద్ర కని ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , మహతి స్వర సాగర్మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: