అయితే దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాపై ఈ పోస్టర్ తో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.