ఇదే విష యాన్ని కీర్తి సురేష్ తల్లి మేనక తాజాగా ఒక మీడి యాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో సమంత,కాజల్,ప్రణతి ఇలాంటి హీరో యిన్ పెళ్లిళ్లు చేసుకున్న సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఆ విధంగా కీర్తి సురేష్ కూడా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది అంటూ జోరుగా వార్తలు వినిపి స్తున్నాయి. వచ్చే ఏడాది ప్రధమార్థంలో కీర్తి పెళ్ళి పీటలెక్క బోతోందట. వరుడు కీర్తి సురేష్ కుటుంబానికి అ త్యంత సన్నిహి తుడైన ఓ యువ పారిశ్రామికవేత్తతో ఆమె పెళ్లి జరగనుందట.
అయితే అతను ప్రస్తుతం విదే శాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే కొందరు కీర్తి సురేష్ విషయంలో వినిపిస్తున్నవన్ని రూమర్సే అని కొట్టి పడేస్తున్నారు. అంతేకా కుండా కీర్తి సురేష్ ఫోకస్ మొత్తం సినిమాలపై ఉందని వారి కుటుంబంలో కూడా ఆమె పెళ్లి విషయంపై చర్చలు జరగలేదు అంటూ కొందరు కామెంట్స్కొందరు ఈ వార్తలపై స్పందిస్తూ కీర్తి సురేష్ నటించిన సినిమాలు అన్ని వరుసగా ప్లాప్ అవడం వల్లే ఈ విధంగా పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించుకుంది అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే కీర్తి సురేష్ స్పందించే వరకు వేసి చూడాల్సిందే మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి