అదుగో`, `ఇస్మార్ట్ శంకర్`, `డిస్కో రాజా`, `సోలో బ్రతుకే సో బెటర్`, `అల్లుడు అదుర్స్`, `మ్యాస్ట్రో` చిత్రాల్లో నటించింది. ఇందులో `ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్ సాధించగా, `మ్యాస్ట్రో` ఫర్వాలేదనిపించింది. మిగిలిన సినిమాలు పరాజయం చెందాయి. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్లు దూరమయ్యాయి. అవకాశాల కోసం గ్లామర్ షోకి తెరలేపింది నభా నటేష్.