మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి అను ఇమాన్యుయల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నాని హీరోగా తరికెక్కిన మజ్ను మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఆ తరువాత పలు మూవీ లలో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించి ,  ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా అను ఇమాన్యుయల్ ఊర్వశివో రాక్షసివో మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ రవితేజ హీరో గా తెరకెక్కుతున్న రావణాసుర ,  కార్తీ హీరో గా తెరకెక్కుతున్న జపాన్ మూవీ లలో నటిస్తోంది. జపాన్ మూవీ తో ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను అల్లరిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తాజాగా తన ఇన్స్టా లో అను ఇమాన్యుయల్ పోస్ట్ చేసింది. తాజాగా అను ఇమాన్యుయల్ తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న చాక్లెట్ కలర్ సారీ ని కట్టుకొని ,  డిఫరెంట్ లుక్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: