నాచురల్ స్టార్ నాని ఆఖరుగా నటించిన 5 మూవీ లు ప్రపంచ వ్యాప్తం గా ఏ రేంజ్ బిజినెస్ ను జరుపు కున్నాయో తెలుసు కుందాం.

దసరా : నాని హీరోగా రూపొందిన ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి .

అంటే సుందరానికి : నాని హీరో గా రూపొందిన ఈ మూవీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా ... నజ్రియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది .

శ్యామ్ సింగరాయ్ : నాని హీరోగా సాయి పల్లవి ... కృతి శెట్టి హీరోయిన్ లుగా రూపొందిన ఈ మూవీ  కి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా  ప్రపంచ వ్యాప్తంగా 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది.

గ్యాంగ్ లీడర్ : నాని హీరో గా రూపొందిన ఈ మూవీ కి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

జెర్సీ : నాని హీరో గా రూపొందిన ఈ మూవీ కి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ.కి ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: