తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్గా పేరుపొందింది రకుల్ ప్రీతిసింగ్..టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో ఒక్క అవకాశం కూడా రాలేదు.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ జిమ్ వర్కౌట్లు ఫిట్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. దీంతో చాలా సన్నబడిన ఈ ముద్దుగుమ్మ అంద విహీనంగా కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించిన సక్సెస్ కాలేక పోయింది.

రకుల్ తన అందంతో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ ప్రింటెడ్ ఫ్రాక్ ధరించి తన దుస్తులలో స్పైసీగా కనిపిస్తోంది రకుల్ ప్రీతిసింగ్ .ఈ ఫోటోలలో రకుల్ చాలా అందంగా కనిపిస్తోందని పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈమధ్య మరీ సన్నపడిన రకుల్ ప్రీతిసింగ్.. కాస్త బొద్దుగా మారి పాత రకుల్ ప్రీతిసింగ్ చూసిన అనుభూతి కలుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఈమె అందం రెట్టింపు అయ్యిందనే విధంగా ఈ ఫోటోలలో కనిపిస్తోంది.ఎద అందాలతో కనిపించేలా ఈమె ఫోటోలకు ఫోజులు ఇవ్వడం గమనార్హం.

రకుల్ ప్రీతిసింగ్ కెరటం సినిమా ద్వారా తెలుగుతరకు ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు.దాదాపుగా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ మధ్యకాలంలో అవకాశాలే లేకుండా పోయాయి. రకుల్ ప్రీతిసింగ్ సినిమాల్లో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ విందుతో మైమర పిస్తూ ఉంటుంది. బాలీవుడ్ నిర్మాత జాకీ బాగ్ననితో ప్రేమలో ఉన్న  రకుల్ ప్రీతిసింగ్ త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ బాలీవుడ్లో పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: