

ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ ఘోరమైన డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో నటించి మంచి క్రేజీ అందుకుంది. అలా మొదటిసారి బలుపు సినిమాల స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ చిరంజీవి ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 చిత్రంతో మరింత క్రేజ్ అందుకుంది. అలా ఎన్నో సినిమాలలో స్పెషల్ సాంగ్లో నటించి మళ్లీ ఫేమస్ అయ్యింది లక్ష్మి రాయ్ అభిమానులు ఇమెను ఎక్కువగా రత్తాలు అని పిలుస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి షేర్ చేసేటువంటి ఫోటోలు నెవర్ బిఫోర్ అనే అంతలా అందాల విందు చేస్తూ ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన స్టైలిష్ అందాలతో కుర్రాలను సైతం తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉన్న లక్ష్మీరాయ్ తాజాగా వెకేషన్ కి వెళ్లి అక్కడ దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఒక ఫోటోలో ఫ్లోరల్ బికినీలో కనిపిస్తూ మరొక ఫోటోలు స్టైలిష్ గా ఉయ్యాలలో ఊగుతూ బికినీ అందాలతో మైమరిపిస్తూ ఉన్నది. ఈమె బికినీ ఈ ఫోటోలు చూడడానికి అభిమానులు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అందుకే ఇంస్టాగ్రామ్ లో 7 మిలియన్ పైగా ఫాలోవర్స్ ను సంపాదించింది లక్ష్మీరాయ్. ప్రస్తుతం ఈ అమ్మడు హాట్ ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి..