టాలీవుడ్ లో దాదాపుగా 15 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ శ్రియ శరన్.. 2001లో మొదట ఇష్టం అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సినిమాలలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపించిన శ్రీయ నెమ్మదిగా తన గ్లామర్ తో కుర్రాలను తన వైపు తిప్పుకుంటు పలు సినిమాలలో నటించింది. కొన్ని చిత్రాలలో బోల్డ్ గా కూడా నటించి అందరికీ షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు ,తమిళంలో పలు చిత్రాలలో నటించి మంచి క్రేజీ అందుకున్న శ్రీయ దాదాపుగా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో కూడా నటించింది. ఈ మధ్యకాలంలో తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సోషల్ మీడియాలో శ్రియ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి అంటే కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో తన అందాల ఆరబోత ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటికె పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తు మంచి పాపులారిటీ అందుకుంటోంది.

శ్రీయ వయసు పెరుగుతున్న కొద్దీ తన అందంలో ఏమాత్రం మార్పు రాలేదు. కుర్రాళ్లను ఇప్పటికి తన అందంతో కట్టిపడేస్తోంది. అప్పుడప్పుడు బికినీ ఫోటోలను , తన భర్తతో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాలతో పబ్లిక్ గానే రెచ్చిపోయి మరి వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. శ్రీయ ఎలాంటి దుస్తులు వేసిన చాలా హాట్ గా కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గా పెద్ద గౌనులో స్టైల్ గా ఉన్న దుస్తులలో  తన అందాలను చూపిస్తూ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. నేచర్లో చాలా స్టైలిష్ గా తన అందాలను ప్రదర్శిస్తూ మరింత హైలెట్గా నిలుస్తోంది శ్రీయ. ప్రస్తుతం ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: