నటి మరియు యాంకర్ అయినటువంటి మంజూష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించి నటిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలు పాత్రలో నటించింది. ఈ మూవీ లో ఈ నటి పాత్రకు అద్భుతమైన స్కోప్ ఉండడం ... అలాగే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించడంతో ఈ మూవీ ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు లభించింది. 

ఇక ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో ఈ ముద్దు గుమ్మకు మంచి అవకాశాలు లభించినప్పటికీ ఆ పాత్రలు ఈమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఇకపోతే ఆ తర్వాత నుండి మంజూష ఎక్కువ శాతం యాంకరింగ్ పైనే ఫోకస్ ను పెట్టి ప్రస్తుతం తెలుగు లో మంచి క్రేజ్ ఉన్న యాంకర్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని బ్లాక్ కలర్ లో ఉన్న హై హీల్స్ ను ధరించి తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం మంజుష కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: