
ఇందులో హైపర్ ఆది, వైవాహర్ష, అజయ్ అతుల్, మకర దేశ్ పాండే తదితరులు సైతం ఇందులో ముఖ్యమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు. నటీనటులు రొమాంటిక్ లుక్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా కచ్చితంగా వినోదాన్ని పంచుతుంది అంటూ మేకర్స్ తెలియజేయడం జరిగింది. ఈ చిత్రాన్ని ఏఏ రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మించడం జరిగింది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజున హైదరాబాదులో JRC కన్వెన్షన్ ఆయన చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నో అవకాశాలు వస్తున్న సరైన సక్సెస్ కాలేక సతమతమవుతున్న కిరణ్ అబ్బవరం కు ఈ సినిమా కచ్చితంగా హిట్ ఇస్తుందని అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి అంబరీష్ మ్యూజిక్ ప్లస్ గా మారబోతోంది ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి.. ఎక్కడ చూసినా ఈ సినిమాలోని సుగందాల గాలి పంచే సాంగ్ ట్రెండీగా నిలుస్తోంది. అందాల ఆరబోత మరింత హైలెట్గా నిలుస్తోందని చెప్పవచ్చు. తనదైన నటనతో పాటు అదిరిపోయే అందాలతో ప్రేక్షకులను కనువిందు చేస్తున్న నేహా శెట్టి మరి ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి మరి.