తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగించిన ప్రణీత గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి తన అందాలతో ... నటనతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక అందులో భాగంగా ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అత్తారింటికి దారేది ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రభస లాంటి సినిమాలలో హీరోయిన్ గా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. 

ఇకపోతే సినిమాల్లో ఎన్నో సందర్భాలలో తన హాట్ హాట్ అంద చందాలను ఓలకబోసి వెండి తెరపై సెగను పుట్టించిన ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రణీత కు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే తాజాగా కూడా ఈ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ప్రణీత అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ పొట్టి బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రణీత కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ప్రణీత సినిమాలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న అందాలను అరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను అలరిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: